Friday, 25 August 2023

నా భూమి నా దేశం

తేది 10.08.2023 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా భూమి నాదేశం కార్యక్రమంలో భాగంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, జెండా ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేసి మండల అభివృద్ధి అధికారి, సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం నరేంద్రనాథ్,ఉపాధ్యాయులు సిరాజుద్ధీన్,రవితేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Independence Day 2024 --- Dumbbels Exercise

Dumbbels exercise