Friday, 25 August 2023

నా భూమి నా దేశం

తేది 10.08.2023 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా భూమి నాదేశం కార్యక్రమంలో భాగంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, జెండా ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేసి మండల అభివృద్ధి అధికారి, సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం నరేంద్రనాథ్,ఉపాధ్యాయులు సిరాజుద్ధీన్,రవితేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Consumer club

.                   Consumer club

Sunday, 2 July 2023

జిల్లా స్థాయి క్విజ్ పోటీ

మండల స్థాయి క్విజ్ పోటీ లో విజయం సాధించిన పదవ తరగతి విద్యార్థులు చందనాశ్రీ మరియు సుకన్య జిల్లా స్థాయి పోటీ లో పాల్గొన్నారు.

మండల స్థాయి క్విజ్ పోటీ

రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీ లో విజయం సాధించిన పాఠశాల విద్యార్థులు

Independence Day 2024 --- Dumbbels Exercise

Dumbbels exercise